Krishna Sagar Rao: పార్టీలో పదవులు ఆనుభవించి.. వెళ్లే ముందు పార్టీపై బురద జల్లొద్దు

Krishna Sagar Rao Comments On Vijayashanthi
x

Krishna Sagar Rao: పార్టీలో పదవులు ఆనుభవించి.. వెళ్లే ముందు పార్టీపై బురద జల్లొద్దు

Highlights

Krishna Sagar Rao: కాలానికి తగినట్టు పార్టీలు మారే వ్యక్తి విజయశాంతి

Krishna Sagar Rao: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విజయశాంతి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణాసాగర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరే క్రమంలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఏ పార్టీలోనైనా.. చేరొచ్చని.. కానీ పార్టీని వీడే క్రమంలో ఆ పార్టీపై బురద జల్లొద్దని కృష్ణసాగర్ రావు హితవు పలికారు. విజయశాంతి పార్టీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఉన్నత పదవిలో పనిచేసే అవకాశం పార్టీ ఇచ్చిందని గుర్తుచేశారు. విజయశాంతి సీజనల్ పొలిటిషియన్ లా.. రెగ్యూలర్ గా పార్టీ మారుతున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories