2021- 22 సంవత్సరానికి తన ఆదాయం నిల్ అంటూ.. అఫిడవిట్‌లో తెలిపిన క్రాంతి కిరణ్

Kranti Kiran stated in the affidavit that her income for the year 2021-22 is nil
x

2021- 22 సంవత్సరానికి తన ఆదాయం నిల్ అంటూ.. అఫిడవిట్‌లో తెలిపిన క్రాంతి కిరణ్

Highlights

Kranthi Kiran: తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణ

Kranthi Kiran: సంగారెడ్డి జిల్లా ఆందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ తన నామినేషన్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రిటర్నింగ్ కార్యాలయంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీధర్, రాంబాబుతో కలిసి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 2021 - 22 సంవత్సరానికి తన ఆదాయం నిల్ అంటూ అఫిడవిట్ లో క్రాంతి కిరణ్ మెన్షన్ చేసారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రాంతి కుమార్ కు కొడుకు ఉన్నప్పటికీ నామినేషన్ అఫిడవిట్ లో నాట్ అప్లికబుల్ అని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఈసీకి ‎ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఈసీ మూడు రోజుల్లో స్పందించకుంటే హైకోర్టులో ఫీల్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories