KP Vivekanand: రేవంత్‌ తన పదవిని రక్షించుకోవడం కోసం.. మోడీ ఆశ్వీర్వాదం కావాలంటున్నారు

KP Vivekanand Comments On Revanth Reddy
x

KP Vivekanand: రేవంత్‌ తన పదవిని రక్షించుకోవడం కోసం.. మోడీ ఆశ్వీర్వాదం కావాలంటున్నారు

Highlights

KP Vivekanand: సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు

KP Vivekanand: కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పిందని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం బయటపడిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేతలు LRSను వ్యతిరేకించి.. ఇప్పుడు ప్రజల మీద ఎలా మోపుతారని ఆయన ప్రశ్నించారు. LRSను ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. రేవంత్‌ తన పదవిని రక్షించుకోవడం కోసం మోడీ ఆశ్వీర్వాదం కావాలంటున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories