Komatireddy Venkat Reddy: ఆ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలి..
Komatireddy Venkata Reddy: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలి
Lok Sabha: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. లోక్‌సభ జీరో అవర్లో మాట్లాడిన భువనగిరి ఎంపీ రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉందని, తక్షణమే 6 వరసల రహదారిగా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే హైదరాబాద్, విజయవాడ మధ్య మొత్తం జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పగా ఈ రహదారిపై 8 బ్లాక్ స్పాట్స్, మరికొన్ని జంక్షన్ల వద్ద తరచుగా జరుగుతున్న ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire