N Convention: కోమటిరెడ్డి లేఖ.. హైడ్రా యాక్షన్

Komatireddy Letter To Revanth on Illegal Constructions
x

N Convention: కోమటిరెడ్డి లేఖ.. హైడ్రా యాక్షన్

Highlights

N Convention: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖరాశారు.

N Convention: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖరాశారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని లేఖలో మంత్రి ఆరోపించారు. శాటిలైట్ ఫొటోలతో సహా ఆధారాలను హైడ్రాకు మంత్రి సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ వద్దకు వెళ్లిన హైడ్రా అధికారులు రెండు హాళ్లను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాన్ని కూల్చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories