Komatireddy: మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి జైలుకు పోవ‌డం ఖాయం.. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేరుస్తాం

Komatireddy Comments On Jagadish Reddy
x

Komatireddy: మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి జైలుకు పోవ‌డం ఖాయం.. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేరుస్తాం

Highlights

Komatireddy: పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదు

Komatireddy: ఎన్నిక‌ల్లో ఇచ్చిన అన్ని హ‌మీల‌ను నేర‌వేర్చుతామని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గాంధీ భవన్‌లో నిర్వహించిన మేనిఫెస్టో కమిటీ మీటింగ్‌లో హ‌మీల అమ‌లుపై రివ్యూ చేశామన్నారు. వచ్చే నెల నుంచి 200యూనిట్ల లోపువారికి ఉచిత విద్యుత్ హ‌మీ నేర వేర‌బోతుందన్నారు మంత్రి. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని విమర్శించారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదని, మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి జైలుకు పోవ‌డం ఖాయమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories