Hyderabad: 400 రూపాయల కోసం వ్యక్తి హత్య

Killing A Person For 400 Rupees
x

400 రూపాయల కోసం వ్యక్తి హత్య 

Highlights

Hyderabad: హైదరాబాద్ బాలానగర్‌లో ఘటన

Hyderabad: హైదరాబాద్ బాలానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. 400 రూపాయల కోసం కాశీరామ్ అనే వ్యక్తి శ్రీనివాస్‌ను హత్య చేశాడు. శ్రీనివాస్, కాశీరామ్ ఇద్దరు కూలీపనులు చేస్తుండేవారు. శ్రీనివాస్ కాశీరామ్‌కు 400 రూపాయలు డబ్బులు తక్కువ ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. నర్సాపుర్ చౌరస్తా వద్ద అటుగా వెళ్తున్న లారీకిందకు శ్రీనివాస్‌ను, కాశీరామ్ లారీ కిందకు తోసేశాడు. లారీ కింద పడి శ్రీనివాస్ మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories