Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

Raja Singh
x

Raja Singh

Highlights

Raja Singh: ఒవైసీ ఫాతిమా కాలేజ్‌‌ను ఎప్పుడు కూలుస్తున్నారు

Raja Singh: హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్న వేళ.. హైడ్రా, సీఎం రేవంత్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ కాలేజీకి నోటీసులు ఇచ్చారు.. కానీ..ఇప్పటి వరకు కూల్చలేదని..అసలు ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఒవైసీ కాలేజ్‌ను హైడ్రా కూల్చితే సీఎం రేవంత్‌ హీరో అవుతారని లేని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని అన్నారాయన. నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూలుస్తున్న నేపథ్యంలో.. ఒవైసీ ఫాతిమా కాలేజ్‌‌ కూల్చివేతపై హైడ్రా, రేవంత్‌ తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories