Congress: కాంగ్రెస్‌ బీసీ నేతల కీలక సమావేశం.. బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్

Key Meeting of Congress BC Leaders
x

Congress: కాంగ్రెస్‌ బీసీ నేతల కీలక సమావేశం.. బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్

Highlights

Congress: ఖర్గే, రాహుల్‌లను కలవాలని నిర్ణయం

Congress: ఇవాళ కాంగ్రెస్ బీసీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖర్గే, రాహుల్‌లను కలవాలని నిర్ణయించారు. బీసీ ముఖ్యనేతలు మధుయాష్కీ, వీహెచ్, పొన్నం ప్రభాకర్, పొన్నాల, చెరుకు సుధాకర్‌లను హైకమాండ్ నేతలను కలవనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories