KCR: కామారెడ్డి బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వార్నింగ్

KCR Warning to Kamareddy BRS Leaders
x

KCR: కామారెడ్డి బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వార్నింగ్

Highlights

KCR: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సమావేశం అయిన కేసీఆర్

KCR: కామారెడ్డి బీఆర్ఎస్‌ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సమావేశం అయిన కేసీఆర్... ఇటీవల కామారెడ్డిలో చోటు చేసుకున్న వివాదాలపై ఆరా తీశారు. గ్రూప్ తగాదాలు వీడాలని, కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఎన్నికల్లో పార్టీ నుండి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories