Harish Rao: కేసీఆర్‌ 1000 కోట్లతో సంక్షేమం కార్యక్రమాలు చేశారు

KCR Did Welfare Programs With 1000 Crores Says Harish Rao
x

Harish Rao: కేసీఆర్‌ 1000 కోట్లతో సంక్షేమం కార్యక్రమాలు చేశారు 

Highlights

Harish Rao: కానీ సీఎం కేసీఆర్‌ 2లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చారు

Harish Rao: సిద్దిపేట బెస్ట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ముదిరాజ్‌ అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌ పాల్గొన్నారు. ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ 1000 కోట్లతో సంక్షేమం కార్యక్రమాలు చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కొత్త సొసైటీల కోసం మూడేండ్లు తిరిగిన కాలేదు.. కానీ సీఎం కేసీఆర్‌ 2లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ముదిరాజుల జాతి గౌరవాన్ని పెంచింది కూడా కేసీఆరే అని హరీష్‌రావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories