MLC Kavitha: దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న కవిత

Kavitha Visiting The Hanuman Temple Built By Actor Arjun
x

దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న కవిత

Highlights

MLC Kavitha: కవితకు సాదర స్వాగతం పలికిన నటుడు అర్జున్ దంపతులు

MLC Kavitha: చెన్నైలో పర్యటిస్తున్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రముఖ నటుడు అర్జున్ సర్జ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కవితకు అర్జున్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయునికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్‌కు కవిత అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories