వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం

Karthika Masam Celebrations Start at Vemulawada Raja Rajeswara Swamy Temple
x

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం

Highlights

Vemulawada: సత్యనారాయణస్వామి వ్రతంతో పాటు దీపారాధన కార్యక్రమాలు

Vemulawada: నెల రోజులను పర్వదినాలుగా కొలిచే కార్తీకమాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, దీపారాధన చేస్తే...భక్తుల కోర్కెలు తీరుతాయని నమ్మకం. సత్యనారాయణస్వామి వ్రతాలతో పాటు కార్తీక దీపారాధన చేపడుతున్నట్లు వేములవాడ రాజన్న ఆలయ నిర్వహకులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories