Liquor Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Judgment Reserved On BRS MLC Kavitha Bail Petition
x

Liquor Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Highlights

Liquor Case: తీర్పు రిజర్వు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

Liquor Case: ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు లాయర్ తెలిపారు. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని పేర్కొన్నారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories