Jeevan Reddy: తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే ఒప్పయిపోతుందా?

Jeevan Reddy Comments On BJP
x

Jeevan Reddy: తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే ఒప్పయిపోతుందా?

Highlights

Jeevan Reddy: ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి

Jeevan Reddy: తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే ఒప్పాయిపోతుందా అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories