Pawan Kalyan: తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నా

Janasainiks should stand in support of BJP candidates Says Pawan kalyan
x

Pawan Kalyan: తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నా

Highlights

Pawan Kalyan: బీజేపీ అభ్యర్థులకు జనసైనికులు మద్దతుగా నిలవాలి

Pawan Kalyan: తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని కోరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా ఉంటుందన్నారు. కొత్తగూడెం, సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ పవన్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories