హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. తనిఖీల్లో భారీగా నగదు లభ్యం

IT Raids in Hyderabad, Huge Cash Found in Inspection
x

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. తనిఖీల్లో భారీగా నగదు లభ్యం

Highlights

IT Raids: కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో రూ.7.50కోట్లు స్వాధీనం

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అటు.. ప్రదీప్‌రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు సీజ్‌ చేశారు. ఎన్నికల కోసం డబ్బును సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories