Telangana: తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

Inspection by Drug Control Officers in Telangana
x

Telangana: తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

Highlights

Telangana: తక్కువ సమయంలో జుట్టు పెరుగుతుందని ప్రచారం

Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నల్గొండ సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్స్‌లో దాడులు చేశారు డీసీఏ అధికారులు. కస్టమర్లను మోసం చేస్తూ సేల్ చేస్తున్న ఓ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన మినాక్సీటాప్‌ అనే డ్రగ్‌ విక్రయానికి వినియోగదారులను తప్పుదోవ పట్టించారని అధికారులు గుర్తించారు. వెంట్రుకలు పెరగడానికి ఈ డ్రగ్‌ ఉపయోగపడుతుందని చెబుతూ విక్రయిస్తుండటంతో.. మినాక్సీటాప్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories