Mancherial: శిశువుల తారుమారు ఘటన.. డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్..

Incident Of Manipulation Of Babies In Mancheryala Government Hospital
x

Mancherial: మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు ఘటన

Highlights

Mancherial: మంచిర్యాల డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్

Mancherial: మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు ఘటన ఓ కొలిక్కి వచ్చింది. మంచిర్యాల డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్ చేరుకుంది. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత శిశువులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు ఆస్పత్రి అధికారులు. మరోవైపు తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories