Congress: కాంగ్రెస్ హామీలను ట్రోల్ చేస్తున్నబీజేపీ, బీఆర్ఎస్

Impact Of Social Media On Congress Victory
x

Congress: కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా ప్రభావం

Highlights

Congress: కాంగ్రెస్ హామీలను ట్రోల్ చేస్తున్నబీజేపీ, బీఆర్ఎస్

Congress: కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది..అయితే ఆ విజయం లో బీఆర్ఎస్ స్వయం కృత ఆపరాదాలుతో పాటు సోషల్ మీడియా బాగా పనిచేసింది. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ వైఫల్యాలను సోషల్ మీడియా జనంలోకి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్లింది. దీంతో కాంగ్రెస్‌ను విజయం సాధించింది.

అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్రచారాన్ని బీఆర్ఎస్, బీజేపీ లు ఫాలో అవుతున్నాయి..కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ , బీజేపీ మీద సోషల్ మీడియా లో విపరీతమైన ప్రచారం చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు,గతంలో మంత్రులు మాట్లాడిన మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ ,బీజేపీ నేతలు

డిసెంబర్ 9 న రైతు బందు వేస్తామని కాగ్రెస్ నేతలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతు రుణమాఫీ,200 యూనిట్‌ల కరెంట్ ఫ్రీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇలా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. అప్పడు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి బీజేపీ, బీర్ఎస్‌లు.

Show Full Article
Print Article
Next Story
More Stories