High Court: వరంగల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. హైకోర్టులో 200 మంది పిటిషన్లు..

Illegal building demolitions in Warangal, 200 people move  High Court
x

High Court: వరంగల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. హైకోర్టులో 200 మంది పిటిషన్లు..

Highlights

High Court: వరంగల్‌లో అక్రమ నిర్మాణాలను GWMC అధికారులు కూల్చివేస్తున్నారు. దేశాయిపేట,ఎంహెచ్‌నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు FTLలో నిర్మాణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

High Court: వరంగల్‌లో అక్రమ నిర్మాణాలను GWMC అధికారులు కూల్చివేస్తున్నారు. దేశాయిపేట,ఎంహెచ్‌నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు FTLలో నిర్మాణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని అధికారులంటున్నారు. అయితే... కూల్చివేతలను అడ్డుకోవాలని హైకోర్టులో 200 మంది పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. 30 నుంచి 60 చదరపు గజాల స్థలంలోనే...గుడిసెలు ఉన్నాయని పిటిషనర్ల తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ప్రజలకు జారీ చేసిన పట్టాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిగే వరకు కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories