Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తాం

If Congress Wins We Will Provide Free Electricity For 24 Hours Says Revanth Reddy
x

Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తాం

Highlights

Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం

Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. వినోద్, వివేక్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆదిలాబాద్ జిల్లాను నిర్లక్ష్యంచేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు. బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories