Jeevan Reddy: పార్టీ మారే ఆలోచన నాకు లేదు

I have no intention of changing the party Says Jeevan Reddy
x

Jeevan Reddy: పార్టీ మారే ఆలోచన నాకు లేదు

Highlights

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధముంది

Jeevan Reddy: పార్టీ మారుతున్నారంటూ జరిగిన ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. వేరే పార్టీలకు చెందిన నేతలెవరూ తనతో మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధముందని.. అది కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై పాంచ్‌ న్యాయ్‌లో పొందుపరిచారన్న ఆయన, ఫిరాయింపులపై తన అభిప్రాయం, రాహుల్‌గాంధీ అభిప్రాయం ఒక్కటేనన్నారు. తాను ఏ మంత్రి పదవి ‎ఆశించడంలేదని క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories