శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్య

శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్య
x
శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్య
Highlights

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవహహర్ నగర్ లోని శ్రీ ఆదిత్య హస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ ఆత్యహత్య చేసుకున్నాడు. జవహర్‌ నగర్‌లోని దమ్మాయి...

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవహహర్ నగర్ లోని శ్రీ ఆదిత్య హస్పిటల్ ఎండీ రవీందర్ కుమార్ ఆత్యహత్య చేసుకున్నాడు. జవహర్‌ నగర్‌లోని దమ్మాయి గూడలో సోమవారం ఆయన తన లైసెన్స్‌ రివాల్వార్‌తో కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు లైసెన్స్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఓ కార్పొరేట్ హస్పిటల్ ఎండీ ఆత్మహత్య చేసకున్న ఘటన మర్చిపోక ముందే జవహర్ నగర్ లోని ఆదిత్య హాస్పిటల్ ఎండీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories