CP Sandeep: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స

Hyderabad CP Sandeep Sandilya is seriously ill
x

CP Sandeep: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స

Highlights

CP Sandeep: హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్‌ శాండిల్యకు చికిత్స

CP Sandeep: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీ కార్యాలయంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురైన సందీప్ శాండిల్యను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్ శాండిల్య చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories