Hussain Sagar: ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌కి వేదిక కాబోతున్న హుస్సేన్‌సాగర్‌ తీరం

Hussainsagar Is Going To Be The Venue For The International Event
x

Hussain Sagar: ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌కి వేదిక కాబోతున్న హుస్సేన్‌సాగర్‌ తీరం

Highlights

Hussain Sagar: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్

Hussain Sagar: హుస్సేన్‌సాగర్ తీరం ఇంటర్నేషనల్ ఈవెంట్‌కి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ టికెట్స్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లాంచ్ చేశారు. 2023 హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్న గ్రోత్ కారిడార్ చైర్మన్ ఐఏఎస్ సంతోష్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories