తెలంగాణలో వెలుగులోకి మరో కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా నిధులు గోల్‌మాల్‌

Huge Scam In Rythu Bandhu And Rythu Bheema Scheme
x

తెలంగాణలో వెలుగులోకి మరో కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా నిధులు గోల్‌మాల్‌

Highlights

Telangana: నిధులు కాజేసిన కొందుర్గ్‌ మండలం తంగెళ్లపల్లి ఏఈవో

Telangana: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ ఘటన మరువక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతుబంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడట్టు గుర్తించారు. 2 కోట్లు వరకు నిధులు గోల్‌మార్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలానికి చెందిన తంగెళ్లపల్లి ఏఈవో ఈ నిధులను కాజేశాడు. బతికున్న రైతులు చనిపోయినట్లు నకిలీ పత్రాలను ఏఈవో శ్రీశైలం సృష్టించినట్టు ఎల్ఐసీ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది. ఏఈవో శ్రీశైలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిధులను ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories