నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Huge Flood Water Flow Continues To Nagarjuna Sagar Project
x

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Highlights

Nagarjuna Sagar Project: 6 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద వరద కొనసాగుతోంది. 6 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో లక్షా, 33వేల, 133 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 588.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 306.6922 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories