HMDA Commissioner: 'ఆ రూల్స్ ప్రకారమే ఓఅర్ ఆర్ టెండర్లు'

HMDA Commissioner Arvind Kumar About ORR Tenders
x

HMDA Commissioner: ‘ఆ రూల్స్ ప్రకారమే ఓఅర్ ఆర్ టెండర్లు’

Highlights

HMDA Commissioner: రేవంత్, రఘునందన్ ఆరోపణలను ఖండించిన అరవింద్ కుమార్

HMDA Commissioner: ఓఆర్ఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన ఆరోపణలను హేచ్‌ఎండీ‌ఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఖండించారు. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారమే ఓఅర్ ఆర్ టెండర్లు పిలిచామన్నారు. ఓ ఆర్ ఆర్ బిడ్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందన్నారు. టోల్ ఫ్రీ రూల్స్ 2008 ప్రకారమే టోల్ చార్జెస్ వసూళ్లు. చేస్తున్నామన్నారు. 30 ఏళ్ల పాటు ఓ ఆర్ఆర్ ఎవరికి అప్పగిస్తామో వాళ్లదే పూర్తి బాధ్యతన్నారు. కేబినెట్ ఆమోదం తరువాతే ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించిందన్నారు. వ్యక్తులు ఇష్టమొచ్చినట్టు టోల్ వసూలు చేస్తున్నారనడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories