మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
x
Highlights

-హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్రిక్తత -డెంగ్యూ వ్యాధితో శైలజ అనే యువతి మృతి -మూడు రోజుల నుంచి శైలజకు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ -వైద్యుల నిర్లక్ష్యం వల్లే శైలజ చనిపోయిందంటూ బంధువులు ఆందోళన

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నెల 27న శైలజ అనే యువతిని జ్వరం కారణంగా బంధువులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం వైద్యులు శైలజ చనిపోయిందంటూ బంధువులకు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శైలజ చనిపోయిందనంటూ కుటుంబ సభ్యులు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శైలజ కుంటుంబ సభ్యులు డాక్టర్లతోనూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదాని దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories