మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ

High Court Hearing on Munugodu New Votes Registration
x

మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ

Highlights

*మునుగోడు ఎన్నిక జాబితా నివేదికను కోర్టుకు సమర్పించిన ఈసీ

Munugodu Bypoll: మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు ఎన్నిక జాబితా నివేదికను కోర్టుకు సమర్పించింది ఈసీ. 25వేల ఓట్లు నమోదయ్యాయి.. అందులో 12వేల ఓట్లు మాత్రమే నిర్ధారించామని ఈసీ కోర్టుకు తెలిపింది. మరో 7వేల ఓట్లు నమోదుకు తిరస్కరించామని చెప్పింది. అయితే పెండింగ్‌లో ఉన్న ఓటర్ల ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిటిషనర్‌ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పెండింగ్‌లో ఉన్న ఓటరు జాబితా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా వేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories