Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

Heavy gold seizure in Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత 

Highlights

Hyderabad: 4 కిలోల బంగారం పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories