నాగార్జునసాగర్‌కు భారీగా వరద

Heavy Flood to Nagarjuna Sagar
x

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

Highlights

Nagarjuna Sagar: క్రమ క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటి మట్టం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం క్రస్ట్ గేట్ల ద్వారా లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ వరద నీరంతా సాగర్‌కు వడి వడిగా పరుగులు పెడుతోంది. ఇదే స్థాయిలో ఎగువ నుంచి వరద వస్తే పది రోజుల్లోగా సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories