Bandi Sanjay: బండి సంజయ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Hearing On Bandi Sanjays Petition In High Court
x

Bandi Sanjay: బండి సంజయ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Highlights

Bandi Sanjay: ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

Bandi Sanjay: టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. దీనిపై సంజ‌య్ త‌రపు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. హన్మకొండ కోర్టు ఇచ్చిన రిమాండ్ తప్పని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories