Harish Rao: MRPS నేతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

Harish Rao Says BRS Stands by MRPS Leaders
x

Harish Rao: MRPS నేతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

Highlights

Harish Rao: వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

Harish Rao: బీఆర్ఎస్‌ పార్టీకి MRPS తెలంగాణ సంఘం మద్దతు ప్రకటించింది. మంత్రి హరీష్ రావును కలిసిన MRPS తెలంగాణ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు.. బీఆర్ఎస్‌తో ఉంటామని ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి హరీ‌ష్ రావు.. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీలోనే అందుకు తీర్మానం చేసినట్టు గుర్తుచేశారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాత వర్గీకరణపై కేంద్రాన్ని డిమాండ్ చేసినా 9 ఏళ్లు నాన్చారని.. ఇప్పుడు ఎన్నికల ముందు కమిటీ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. MRPS నేతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories