Harish Rao: ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది

Harish Rao Comments On Mahalakshmi Scheme And Auto Drivers
x

Harish Rao: ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది

Highlights

Harish Rao: ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలి

Harish Rao: మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో కార్మికులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఆటో డ్రైవర్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల భృతి ఇవ్వాలని హరీశ్ రావు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories