Harish Rao: 5 నెలల కాంగ్రెస్‌ పాలనలో 250 మంది రైతులు ఆత్మహత్య

Harish Rao Comments On Congress
x

Harish Rao: 5 నెలల కాంగ్రెస్‌ పాలనలో 250 మంది రైతులు ఆత్మహత్య

Highlights

Harish Rao: రేవంత్‌.. తెలంగాణ పీసీసీ చీఫ్‌ అవడం ఆ పార్టీ దురదృష్టకరం

Harish Rao: కర్ణాటక మోడల్ అట్టర్‌ ఫెయిల్యూర్‌ మోడల్‌ అని అన్నారు మంత్రి హరీష్‌రావు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదని విమర్శించారు. కర్ణాటకలో 5 నెలల కాంగ్రెస్‌ పాలనలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. ఇలాంటి వ్యక్తులు.. తెలంగాణకు పీసీసీ అధ్యక్షులుగా ఉండటం.. ఆ పార్టీ దురదృష్టకరమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories