Ponnam Prabhakar: మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషంగా ఉంది

Happy to provide free travel to women Says Ponnam Prabhakar
x

Ponnam Prabhakar: మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషంగా ఉంది

Highlights

Ponnam Prabhakar: ప్రజా సమస్యలు వినడానికే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నాంc

Ponnam Prabhakar: కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో రెండు ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. ప్రతిరోజు 45లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో సెక్రటేరియట్, ప్రగతి భవన్‌లోకి ప్రజలకు అనముతి లేకుండా పోయిందని తెలిపారు. ప్రజా సమస్యలు వినడానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని జిల్లాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories