Telangana: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా కసరత్తు

Government Formation In Telangana Is Going On Fast
x

Telangana: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా కసరత్తు

Highlights

Telangana: పొత్తులో భాగంగా కూనంనేని సాంబశివరావుకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌

Telangana: ఆదిలాబాద్ జిల్లా: వివేక్ వెంకట్‌స్వామి(చెన్నూర్), ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), వెడ్మ బోజ్జు( ఖానాపూర్) , కరీంనగర్: పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), శ్రీధర్ బాబు (మంథని), ఆది శ్రీనివాస్ (వేములవాడ), మహబూబ్‌నగర్: జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వంశీ కృష్ణ (అచ్చంపేట), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), వరంగల్: సీతక్క (ములుగు), కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్), ఖమ్మం: భట్టి విక్రమార్క (మధిర), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి( పాలేరు), కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం)

ఇక పొత్తులో భాగంగా.. కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్న నేతలు నల్గొండ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా పద్మావతి..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ), మెదక్: దామోదర్ రాజనర్సింహ(అందోల్ ), నిజామాబాద్: సుదర్శన్‌రెడ్డి ( బోధన్)

ఇక ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి ఇవ్వాలనుకునే నేతలు షబ్బీర్‌అలీ, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్‌ నుంచి గడ్డం ప్రసాద్, పరిగి నుంచి రామ్‌మోహన్‌రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories