Hyderabad: ఎల్బీనగర్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. 40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి పట్టివేత

Ganja Gang Arrested In Hyderabad LB Nagar
x

Hyderabad:ఎల్బీనగర్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. 40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి పట్టివేత

Highlights

Hyderabad: సీలేరు నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి సరఫరా

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను SOT పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 40 లక్షలు విలువైన 2వందల కిలోల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్స్, రెండు డూప్లికేట్ కారు నెంబర్ ప్లేట్ లను స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుండి మహారాష్ట్ర కు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న 6 గురు వ్యక్తులను పంతంగి టోల్ ప్లాజా వద్ద పక్క సమాచారంతో SOT పోలీసులు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories