Kamareddy: కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో నకిలీ రైల్వే టికెట్ల అమ్మకాల కలకలం

Fraud in the name of Railway Tickets at Kamareddy
x

Kamareddy: కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో నకిలీ రైల్వే టికెట్ల అమ్మకాల కలకలం

Highlights

Kamareddy: 8 నకిలీ రైల్వే టికెట్లు బుక్ చేసి ఉడాయించిన విజయ్‌

Kamareddy: కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో నకిలీ రైల్వే టికెట్ల అమ్మకాలు కలకలం రేపాయి. 8 నకిలీ రైల్వే టికెట్లు బుక్ చేసి ఉడాయించాడు విజయ్‌ అనే వ్యక్తి. కామారెడ్డి నుంచి ఏపీలోని గుంతకల్ వెళ్లేందుకు.. రాయలసీమ ట్రైన్‌కు రాజు 8 టికెట్లు బుక్ చేశాడు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో గుంతకల్‌కు బయలుదేరారు 8 మంది ప్యాసింజర్స్. నకిలీ రైల్వే టికెట్లను గుర్తించిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు.. 8 మందిని ట్రైన్ నుంచి దింపివేశారు. బాధితులు కామారెడ్డి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories