Huzurabad: బీజేపీకి మరోషాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

Huzurabad: బీజేపీకి మరోషాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా
x

Huzurabad: బీజేపీకి మరోషాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

Highlights

Huzurabad: బీజేపీకి మరోషాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.

Huzurabad: బీజేపీకి మరోషాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈటెల రాజేందర్ పార్టీలో చేరికను వ్యతిరేకించిన పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే, తాను మద్దతు ఇవ్వనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల పార్టీలో చేరడంపై, తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories