Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్‌రావు మద్దతు
Harish Rao: ట్విట్టర్ ద్వారా మద్దుతు ప్రకటించిన హరీష్‌రావు
Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్‌రావు మద్దుతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 26, 2024
మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయం.… pic.twitter.com/khsxaXzF7y
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire