జంట జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద..!

Flood Water Flows To Osman And Himayat Sagar
x

జంట జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద..!

Highlights

Hyderabad: ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1700 క్యూసెక్కులు

Hyderabad: హైదరాబాద్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 17వందల క్యూసెక్కులుగా ఉంది. ఇటు హిమాయత్ సాగర్‌కు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 15వందల క్యూసెక్కులగా ఉండగా... అవుట్ ఫ్లో 2వేల 750 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories