Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వారం రోజులుగా నీటిలోనే లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్‌

Flood at Lingampally Railway underpass
x

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వారం రోజులుగా నీటిలోనే లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్‌

Highlights

Hyderabad: ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Hyderabad: జగిత్యాల జిల్లా గోదావరి తీరంలో హై అలర్ట్ విధించారు అధికారులు. గోదావరి నదిలోకి భారీగా వరద వస్తున్న కారణంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురి పట్టణం సమీపంలోని గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కరఘాట్ దగ్గర భారీగా వరద వస్తోంది. కడెం ప్రాజెక్ట్‌ నుంచి ఎల్లంపల్లి దాకా వరద అధికంగా ఉండటంతో ధర్మపురిలో ఎస్పీ భాస్కర్ ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం ధర్మపురిలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. నాలుగు కాలనీలను ఖాళీ చేయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories