Telangana: ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌

Corona Vaccine Telangana
x

Corona Vaccine File Image

Highlights

Telangana:తెలంగాణలో రేపటి నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ.

Telangana: తెలంగాణలో రేపటి నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ. రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి డోస్‌కు బ్రేక్‌ ఇచ్చి రెండో డోస్‌ కంప్లీట్‌ చేయదలచింది. ఈ నేపథ్యంలో మే 15 వరకు ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోనుంది. రేపటినుంచి రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. రెండవ డోస్ తీసుకునే వారు 11 లక్షల మంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories