MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు

Final Verdict On Kavitha Bail Petition Today
x

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు

Highlights

MLC Kavitha: రెగ్యులర్ బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించిన కవిత

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు వెలువడనుంది. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని.. కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories