Mallu Bhatti Vikramarka: రైతులకు మేలు చేసేందుకే రైతు రుణమాఫీ చేస్తుంది

Farmer loan waiver is done to benefit the farmers Says Bhatti Vikramarka
x

Mallu Bhatti Vikramarka: రైతులకు మేలు చేసేందుకే రైతు రుణమాఫీ చేస్తుంది

Highlights

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలు కోసమే తపిస్తోంది

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెండవ విడత రుణమాఫీ సందర్భంగా... ఆయన ఈ వ్యఖ్యలు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రుణమాఫీ ప్రకటించారని.. ఆ హమీని నెరవేరుస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు సాధ్యం కాని బీఆర్ఎస్ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సాధ్యం చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories