Etela Rajender: హుజూరాబాద్‌లో ఓటమీ భయంతోనే ఎన్నికలకు వెనక్కి తగ్గారు

Etela Rajender Says KCR In Huzurabad Withdrew from the polls for Fear of Defeat
x

ఈటల రాజేందర్ (ఫోటో  ది హన్స్ ఇండియా)

Highlights

* కేంద్ర ఎన్నికల సంఘం ఎవ్వరికి తలొగ్గదు * దళిత బంధుకు నేను వ్యతిరేకం కాదు

Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న టీఆర్ఎస్ విధానాలను ప్రజలు విమర్శించి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. దళితబంధుకు తామెప్పుడు వ్యతిరేకం కాదని.. అయితే ఆ పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ఈటల రాజేందర్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories