Etela Rajender: సీఎం రేవంత్‌రెడ్డికి ఈటల రాజేందర్ లేఖ

Etela Rajender letter to CM Revanth Reddy
x

Etela Rajender: సీఎం రేవంత్‌రెడ్డికి ఈటల రాజేందర్ లేఖ 

Highlights

Etela Rajender: మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ? డీపీఆర్ ఉందా ?

Etela Rajender: సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాసారు. అందులో బ్యూటిఫికేశన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా ? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ? డీపీఆర్ ఉందా ? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్లవిలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా ? సబర్మతి నది ప్రక్షాళనకి 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్ కి 12 ఏళ్లలో 22వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారనే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని లేఖలో ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories